Bandi Sanjay: రైతు కోరిక మేరకు ట్రాక్టర్ తో దుక్కి దున్నిన బండి సంజయ్

Bandi Sanjay: బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం సంతాప సభలా ఉంది

Update: 2022-12-10 10:21 GMT

Bandi Sanjay: రైతు కోరిక మేరకు ట్రాక్టర్ తో దుక్కి దున్నిన బండి సంజయ్

Bandi Sanjay: బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వ్యక్తులంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బండి పాదయాత్ర రావటం గమనించిన రైతు బండి సంజయ్ వద్దకు వెళ్లి తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాలని కోరాడు. వెంటనే రైతు కోరిక మేరకు బండి సంజయ్ రైతు పొలంలో ట్రాక్టర్ ఎక్కి కాసేపు దుక్కి దున్నారు.

Tags:    

Similar News