Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..
MLC Kavith: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది.
Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..
MLC Kavith: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాలకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని, సోషల్ మీడియా, మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు.