V Hanumantha Rao: బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే..
V Hanumantha Rao: కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాజీ ఎంపీ వీ.హన్మంతరావు అన్నారు.
V Hanumantha Rao: బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమే..
V Hanumantha Rao: కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాజీ ఎంపీ వీ.హన్మంతరావు అన్నారు. బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తాడని వీహెచ్ ఆరోపించారు. బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నారన్నారు.