హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం

Update: 2019-07-23 10:01 GMT

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ‌గోదావరి జిల్లా కొవ్వూరు మండలంకు చెందిన బ్యూటీషన్ శిరీష ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే శిరీష ఆత్మహత్య చేసుకునట్లు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసుకొని పోలీసలులు దర్యాప్తు చేస్తున్నారు.

Full View 

Tags:    

Similar News