ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టూర్

Update: 2024-05-07 02:12 GMT

ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News