Bandi Sanjay: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలించే ఛాన్స్..

Bandi Sanjay: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలించే ఛాన్స్..

Update: 2023-04-05 14:44 GMT

Bandi Sanjay: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలించే ఛాన్స్..

Bandi Sanjay: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో బండి సంజయ్‌కు చుక్కెదురైంది. బండి సంజయ్‌కు బెయిల్ ఇవ్వడానికి హన్మకొండ మెజిస్ట్రేట్ నిరాకరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించారు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం జైలుకి తరలించనున్నారు.

Tags:    

Similar News