Bandi Sanjay: కాళేశ్వరంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు
Bandi Sanjay: కాళేశ్వరంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు
Bandi Sanjay: కాళేశ్వరంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు
Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ.. అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడంలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పైనే జ్యుడీషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన.. కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు ఆయోధ్య రామమందిరంపై కాంగ్రెస్‌పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.