Bandi Sanjay: నేను బోరబండకు వస్తున్నా.. బీజేపీ శ్రేణులు బోరబండకు భారీగా తరలిరండి

Bandi Sanjay: బోరబండలో బీజేపీ రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-11-06 10:20 GMT

Bandi Sanjay: నేను బోరబండకు వస్తున్నా.. బీజేపీ శ్రేణులు బోరబండకు భారీగా తరలిరండి

Bandi Sanjay: బోరబండలో బీజేపీ రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏమైనా.. దారుస్సలాం పాలన నడుస్తోందా..? లేకపోతే.. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా అంటూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరబండలో బీజేపీ తడాఖా ఏంటో చూపిస్తామని.. బీజేపీ శ్రేణులు బోరబండకు భారీగా తరలిరండి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీంతో బోరబండలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News