Bandi Sanjay: పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తాం..
Bandi Sanjay: పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తాం..
Bandi Sanjay: పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తాం..
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగోబా జాతరలో పాల్గొన్న బండి సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 8ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నవారికి నాగోబా జాతరకు రావడం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.