ఈటల తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలి - బాల్క సుమన్
Balka Suman: ఈటల 70 ఎకరాలు కబ్జా చేశాడని విచారణలో తేలింది - బాల్క సుమన్
ఈటల తప్పుఒప్పుకొని ముక్కు నేలకు రాయాలి - బాల్క సుమన్
Balka Suman: ఈటల రాజేందర్ 70 ఎకరాలు కబ్జా చేశాడని, అది విచారణలో తేలిందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను కబ్జా చేసినట్లు ఆజిల్లా కలెక్టరే చెప్పినట్లు చెప్పారు ఆయన. ఇప్పటికైనా ఈటల తప్పుఒప్పుకుని ముక్కు నేలకు రాయాలంటూ డిమాండ్ చేశారు బాల్క సుమన్.