Balka Suman: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది
Balka Suman: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుంది
Balka Suman: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది
Balka Suman: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కుంగిన పిల్లర్‌ను ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా రాజకీయం చేస్తుందన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రపంచానికి చెప్పేందుకు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సందర్శనకు వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.