Balapur Ganesh Immersion: బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి

* భక్తుల కోలహలం మధ్య సాగిన శోభాయాత్ర

Update: 2021-09-19 15:17 GMT

బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి

Balapur Ganesh Immersion: బాలాపూర్ గణేశుడి నిమజ్జనం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. చాంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక మీదుగా ఈ శోభాయాత్ర, భక్తుల కోలహలం మధ్య కొనసాగింది. శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కొనసాగింది.

Tags:    

Similar News