Mohammad Azharuddin: నేడు తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
Mohammad Azharuddin: ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Mohammad Azharuddin: నేడు తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
Mohammad Azharuddin: ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.15 నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్యనాయకులు పాల్గొననున్నారు.