Hyderabad: ఏవియేషన్‌ షోకు వేదికైన హైదరాబాద్‌

Hyderabad: *బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో ఏవి‍యేషన్‌ షో *నాలుగు రోజుల పాటు జరగనున్న ఏవియేషన్‌ షో

Update: 2022-03-24 05:18 GMT

వియేషన్‌ షోకు వేదికైన హైదరాబాద్‌

Hyderabad: ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ షోకు హైదరాబాద్‌ వేదికైంది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో ఏవి‍యేషన్‌ షో ప్రారంభం కానుంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ షో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. 

Tags:    

Similar News