Asaduddin Owaisi: అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాం
Asaduddin Owaisi: ఎలక్షన్‌కు ఎంఐఎం సిద్ధంగా ఉందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.
Asaduddin Owaisi: అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాం
Asaduddin Owaisi: ఎలక్షన్‌కు ఎంఐఎం సిద్ధంగా ఉందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తామని ఆయన తెలిపారు. రాజస్థాన్‌లో ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించామని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈసీ చూడాలని సూచించిన ఆసదుద్దీన్..రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం అవుతారని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.