MLA Vivekanand: కేసీఆర్, కేటీఆర్‌పై ఏపీ నాయకులకు మంచి అభిప్రాయం ఉంది

MLA Vivekanand: తెలంగాణ అభివృద్ధిపై ఏపీ నేతలు సానుకూలంగా ఉన్నారు

Update: 2023-02-03 07:36 GMT

MLA Vivekanand: కేసీఆర్, కేటీఆర్‌పై ఏపీ నాయకులకు మంచి అభిప్రాయం ఉంది

MLA Vivekanand: కేసీఆర్, కేటీఆర్‌పై ఏపీ నాయకులకు మంచి అభిప్రాయం ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. చేరికలపై త్వరలో క్లారిటీ వస్తుందని.. తెలంగాణ అభివృద్ధిపై ఏపీ నేతలు సానుకూలంగా ఉన్నారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ, ఏపీకి చాలా తేడా ఉందన్నారు ఎమ్మెల్యే వివేకానంద.

Tags:    

Similar News