Nandakishore Vyas: బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీకి గోషామహల్ ఇంఛార్జి రాజీనామా
Nandakishore Vyas: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న నందకిషోర్ వ్యాస్
Nandakishore Vyas: బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీకి గోషామహల్ ఇంఛార్జి రాజీనామా
Nandakishore Vyas: బీఆర్ఎస్‌కు మరో నేత గుడ్‌బై చెప్పారు. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. నందకిషోర్ వ్యాస్ రాజీనామా లేఖను కేటీఆర్‌కు పంపారు. నేడు గాంధీభవన్‌లో దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నందకిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని నందకిషోర్ తెలిపారు.