Gandhi Bhavan: గాంధీభవన్‌లో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ సమావేశం

Gandhi Bhavan: ఒక్కో పార్లమెంట్ వారీగా విడివిడిగా.. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ

Update: 2024-03-13 06:45 GMT

Gandhi Bhavan: గాంధీభవన్‌లో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ సమావేశం

Gandhi Bhavan: గాంధీభవన్‌లో పార్లమెంట్ అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ ప్రారంభమయ్యింది. పెండింగ్‌లో ఉన్న13 పార్లమెంట్‌ అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఒక్కో పార్లమెంట్ వారీగా విడివిడిగా.. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ. అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను హైకమాండ్‌కు పంపించనున్నారు.

Tags:    

Similar News