Amshala Swamy: ఫ్లోరైడ్‌పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత
Amshala Swamy: మర్రిగూడ మండలం శివన్నగూడెంలో తన బైక్ పైనుంచి కిందపడ్డ అంశాల స్వామి
Amshala Swamy: ఫ్లోరైడ్‌పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత
Amshala Swamy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూశారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో తన బైక్ పైనుంచి కిందపడ్డారు అంశాల స్వామి. తీవ్రగాయాలు కావడంతో అంశాల స్వామి మృతి చెందాడు. ఫ్లోరైడ్‌పై గత 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేశాడు అంశాల స్వామి. 2011లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో hmtv ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లోరైడ్ విముక్తి పోరాట యాత్రలో పాల్గొ్న్నాడు.