Amit Shah: తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేయాలి
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.
Amit Shah: తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేయాలి
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై యుద్ధం చేయాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన విధంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. అమిత్ షాను కలిసిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు ఉన్నారు.