Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్
Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు.
Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్
Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ మాట తప్పారు. తాము బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటామని అమిత్‌షా న్నారు. బీజేపీ సర్కార్ రాగానే హైదరాబాద్ విమోచన దినం అధికారికంగా జరుపుతామన్నారు. పేపర్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు కల్పిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.