Bonalu Festival: తొలి బోనం ఎత్తనున్న భాగ్యనగరం

Bonalu Festival: ఆషాడమాసం తొలి ఆదివారం గోల్కొండ బోనం * గోల్కొండ బోనాలకు అన్ని ఏర్పాటు పూర్తి: జాయింట్‌ సీపీ శ్రీనివాస్

Update: 2021-07-10 13:45 GMT
గోల్కొండ బోనాలు పండుగ (ఫైల్ ఇమేజ్)

Bonalu Festival: తెలంగాణలో బోనాల పండుగ షురూ అయింది. ఆషాడ మాసంలో తొలి బోనం ఎత్తేందుకు భాగ్యనగరం సిద్ధం అయింది. తొలిబోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించనున్నారు. గోల్కొండ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. 700 పైగా పోలీస్ సిబ్బంది.. వందకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్న జాయింట్ సీపీ శ్రీనివాస్‌. 

Tags:    

Similar News