MLA Abraham: కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

MLA Abraham: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Update: 2023-11-24 08:39 GMT

MLA Abraham: కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

MLA Abraham: అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అందరికంటేముందు బీఆర్ఎస్ నుంచి జంబో లిస్ట్ ప్రకటించిన కేసీఆర్.. అలంపూర్ నుంచి అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ.. బీ- ఫామ్ మాత్రం ఇవ్వలేదు. అభ్యర్థిగా ప్రకటించి.. బీ-ఫామ్ ఇవ్వకపోవడంతో... అసంతృప్తికి లోనైన అబ్రహం.. కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.  

Tags:    

Similar News