Maharashtra: NCPలో కీలక పరిణామం.. శరద్ పవార్ ను కలిసిన అజిత్ పవార్..
Maharashtra: ఎన్సీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Maharashtra: NCPలో కీలక పరిణామం.. శరద్ పవార్ ను కలిసిన అజిత్ పవార్..
Maharashtra: ఎన్సీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ తో పాటు నేతలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఆయనను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం అజిత్ తో ప్రపుల్ పటేల్, చగన్ భుజబల్, దిలీప్ పాటిల్ తదితరులున్నారు. శరద్ పవార్ ఆశీస్సుల కోసమే వచ్చినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ ను కోరినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిపై శరద్ పవార్ ఏమీ స్పందించలేదన్నారు.