Orugallu: ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన జనం
Orugallu: ఓరుగల్లులో మొదలైన జాతరలు
Orugallu: ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన జనం
Orugallu: ఓరుగల్లులో జాతరలు మొదలయ్యాయి. ఐనవోలు మల్లన్న జాతరకు భక్త జనం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.