పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి

Ahmed Balala: సంక్రాంతి పండగ సందర్భంగా గాలి పటాలు ఎగరవేసిన ఎమ్మెల్యే

Update: 2023-01-15 11:21 GMT

పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి

Ahmed Balala: హైదరాబాద్‌ పాతబస్తీ సైదాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సందడి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా యువ నాయకులు ఏర్పాటు చేసిన కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొని గాలి పటాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News