Mancherial: సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం.. ఓ మహిళకు తీవ్ర గాయాలు
Mancherial: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Mancherial: సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం.. ఓ మహిళకు తీవ్ర గాయాలు
Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసిసి కాలనీలో సూర్య గ్యాస్ సేఫ్టీ సెంటర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సేప్టీ గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధిత మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.