ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ దాడి చిక్కిన గ్రామ పరిపాలనధికారి.
ఏసీబి డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి రెడ్ హ్యాండెడ్ గ పట్టివేత.గ్రామ పరిపాలనాదికారి.
ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ దాడి చిక్కిన గ్రామ పరిపాలనధికారి.
ములకలపల్లి : ఏసీబి డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి రెడ్ హ్యాండెడ్ గ పట్టివేత.గ్రామ పరిపాలనాదికారి
బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంబదించి 60 వేలు లంచం డిమాండ్. 40 తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 15 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కాడు.