Hyderabad: మహిళ హల్‌చల్.. బస్ డిపోకి చెందిన కండక్టర్‌పై దాడి
Hyderabad: మహిళ మద్యం మత్తులో కండక్టర్‌పై దుర్భాషలాడుతూ దాడి
Hyderabad: మహిళ హల్‌చల్.. బస్ డిపోకి చెందిన కండక్టర్‌పై దాడి
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ హల్‌చల్ సృష్టించింది. హయత్‌నగర్ బస్ డిపోకి చెందిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది. మహిళ మద్యం మత్తులో కండక్టర్‌పై దుర్భాషలాడుతూ దాడి చేసింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించిన సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్‌పై దాడికి పాల్పడింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.