Karimnagar: భానుడి భగభగలు.. మట్టి కుండలకు భలే గిరాకీ!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ముదురుతున్న ఎండలు. వడదెబ్బ భయంతో జనం విలవిల.
Karimnagar: భానుడి భగభగలు.. మట్టి కుండలకు భలే గిరాకీ!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎండలు ముదిరినకొద్దీ ప్రజలు రోడ్డు మీదికి రాలేకపోతున్నారు. ఎందుకంటే రోడ్డుమీదకి రావాలంటే భయపడుతున్నారు ఇప్పటికే ఎండలో తిరుగుతే వడదెబ్బ వస్తదో ఏమో తెలువదని భయానికి గురి అవుతున్నారు జనాలు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఎప్పటికి అదిలాబాదు నుండి ఫేమస్ గా మట్టి కుండలు జమ్మికుంటకు దిగుతాయి మంచినీటికి వాడుతున్నారు ఈ మట్టికుండలో నీరు తాగితే చాలా మంచిది అని ప్రజలు అంటున్నారు ఫ్రిజ్లో నీళ్లు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అయితదని ఎండలో మనం వచ్చేసరికి చల్లటి నీళ్లు తాగితే ఈ మట్టికుండలో తయారు చేసిన నీరు పోసుకొని తాగితే ఎంత ఆరోగ్యంగా ఉండదో అంత ఆరోగ్య ఉంటదని అంటున్నారు.
జనాలు రైతులు వ్యవసాయ దారుడు బాయికాడి నుండి ఇంటికి వచ్చాక ఈ మట్టి కుండలో నీళ్లు తాగితే ఎంతో మంచిదని ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు ఇప్పటికి చాలా ఎండలు ముదురుతానే ఉన్నాయి రాను రాను ఎండలు ఎట్లుంటదో తెలువదని ఇప్పటికే ప్రజలు చాలామంది కొంటున్నారని వ్యాపారస్తులు కూడా ఫ్రిడ్జికి అలవాటు పడ్డవారు కూడా మంచినీటి కోసం ఈకుండాలో చల్లగా ఉంటాయి అంటున్నారు,
అందుకే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేటుగా ఉన్నాయి అనుకూలంగానే కూండలు ధరలకు ఇస్తున్నారని గోలుదారులు అంటున్నారు అక్కడక్కడ కూడా చలివేంద్రాలు ఓపెన్ చేసినా కాడా కుండలో పెట్టి ప్రజలకు నీరు అందిస్తున్నారని ప్రజలు ఉదయమే బయటి పనులు చేసుకుని 12 .1 .గం అయ్యిందంటే రోడ్డుమీద ఎవరు కనబడడం లేదని ఏదేమైనా ఎనుకటి పద్ధతిగా మట్టికుండలో మంచినీళ్లు పిల్లలకు తాగిస్తే చాలా మంచిది అని పెద్దలు అంటున్నారు