Hyderabad: బండ్లగూడలో 12ఏళ్ల విద్యార్థి మిస్సింగ్.. రాత్రి బటయకు వెళ్లిన సాయి చరణ్
Hyderabad: రాత్రంతా తీవ్రంగా గాలించిన పోలీసులు
Hyderabad: బండ్లగూడలో 12ఏళ్ల విద్యార్థి మిస్సింగ్.. రాత్రి బటయకు వెళ్లిన సాయి చరణ్
Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడలో విద్యార్థి మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. రాత్రి బటయకు వెళ్లిన సాయి చరణ్.. ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు కుటుంబ సభ్యులు. బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాత్రంతా తీవ్రంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.