ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
TS Assembly: ఉ.10 గం.కు శాసనసభ, మండలిలో ధన్యవాద తీర్మానం
ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఉభయసభల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి. ధన్యవాద తీర్మానాన్ని వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు. అటు శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా.. ఆ తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు.