Mancherial: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు, మృతి కలకలం

Mancherial: మంచిర్యాల జిల్లాలో పీఎస్‌లో వ్యక్తి మృతి

Update: 2023-08-28 04:41 GMT

Mancherial: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు, మృతి కలకలం

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణం 2వ పీఎస్‌లో పోలీసుల అదుపులో ఉన్న అంజన్న ఉన్నట్టుండి పడిపోవడంతో.. పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అంజి మృతి చెందాడు. అంజి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని అంజి సోదరుడు లక్ష్మణ్ దగ్గర ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News