Hyderabad: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

Hyderabad: మలక్‌పేట రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఘటన

Update: 2023-01-29 07:07 GMT

Hyderabad: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని మలక్‌పేట రైల్వేట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బెంగుళూరుకు చెందిన పార్థసారథిగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Tags:    

Similar News