Hyderabad Metro: మెరాయించిన హైదరాబాద్ మెట్రో.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద 20 నిమిషాల పాటు ఆగిన మెట్రో రైలు..
Hyderabad Metro: తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
Hyderabad Metro: మరోసారి మెరాయించిన హైదరాబాద్ మెట్రో.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద 20 నిమిషాల పాటు ఆగిన మెట్రో రైలు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరోసారి మెరాయించింది. పరేడ్ గ్రౌండ్స్ వద్ద 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే గత కొద్ది రోజులుగా మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం కలుగుతూనే ఉంది. సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరుగుతోందని మెట్రో అధికారులు చెబుతున్నారు.