Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులకు దొంగలకు మధ్య ఫైట్

Jagtial: కోరుట్ల పీఎస్‌ సమీపంలో ఏటీఎం చోరీకి ప్రయత్నించిన కేటుగాళ్లు

Update: 2023-01-15 05:14 GMT

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులకు దొంగలకు మధ్య ఫైట్

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించడంతో దొంగలు తప్పించుకున్నారు. దొంగలు ఏటీఎం నుంచి క్యాష్ బాక్స్‌ తీసుకెళ్తుండగా పోలీసులు జీపుతో ఢీకొట్టారు. క్యాష్ బాక్స్‌ పడిపోవడంతో నగదు చెల్లాచెదురయ్యింది. రోడ్డుపై పడ్డ నగదును తీసి పోలీసులు భద్రపరిచారు.

Tags:    

Similar News