Traffic Challans: నేటితో ముగియనున్న డిస్కౌంట్‌ ఆఫర్

Traffic Challans: మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదన్న పోలీసులు

Update: 2022-04-15 04:58 GMT

Traffic Challans: నేటితో ముగియనున్న డిస్కౌంట్‌ ఆఫర్

Traffic Challans: నేడే ట్రాఫిక్ చలాన్‌ క్లియరెన్స్ కు చివరి రోజు. నేటితో ఆఫర్ ముగియనుంది. మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదంటున్నారు పోలీసులు. దాదాపు 60 శాతం వాహనదారులు చలాన్‌లను క్లియర్ చేసుకున్నారు.

Tags:    

Similar News