Azharuddin: నేడు తేలనున్న కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ భవితవ్యం
Azharuddin: HCAలో అవినీతి ఆరోపణల్లో అజారుద్దీన్‌పై 4 కేసులు
Azharuddin: నేడు తేలనున్న కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ భవితవ్యం
Azharuddin: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ భవితవ్యం నేడు తేలనుంది. HCAలో అవినీతి ఆరోపణల్లో అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం... మల్కాజ్‌గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. అజారుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై మల్కాజ్‌గిరి కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ వచ్చాక జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.