New Year Celebrations: మందుబాబుల హంగామా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా..?
Drunk and Drive: న్యూఇయర్ సందర్భంగా నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
New Year Celebrations: మందుబాబుల హంగామా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా..?
Drunk and Drive: న్యూఇయర్ సందర్భంగా నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15వందల 28 కేసులు నమోదు కాగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12వందల 58 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డవారిలో అత్యధికంగా యువకులే ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.