Hyderabad: ఖాజాగూడ పరిధిలో రెండు కార్లలో పట్టుబడ్డ రూ.1.68 కోట్లు

Hyderabad: గ్రీన్‌గ్రాస్ అపార్ట్‌మెంట్‌లోని అనిరుధ్ నివాసంలో తనిఖీలు

Update: 2023-11-29 10:55 GMT

Hyderabad: ఖాజాగూడ పరిధిలో రెండు కార్లలో పట్టుబడ్డ రూ.1.68 కోట్లు

Hyderabad: హైదరాబాద్ కాజాగుడలోని గ్రీన్‌గ్రాస్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీలు చేస్తున్నారు. ఖాజాగూడ పరిధిలో రెండు కార్లలో కోటి 68లక్షల 80వేల నగదును రాయదుర్గం, మాదాపూర్ SOT పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ డబ్బు జడ్చర్లకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన డబ్బు జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌ రెడ్డికి చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఖాజాగూడ గ్రీన్ గ్రాస్ అపార్ట్మెంట్ దగ్గర ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని అనిరుధ్ రెడ్డి నివాసంలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News