Breaking News: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
Breaking News: టీమిండియా కెప్టెన్న విరాట్ కొహ్లీ పండగ పూట అభిమానులకు షాక్ ఇచ్చాడు.
Breaking News: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
Breaking News: టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పండగ పూట అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే వన్డే కెప్టెన్సీకి గుడ్ బై కొట్టిన విరాట్ ఇకపై టెస్టుల్లోనూ కెప్టెన్సీ చేయబోనని షాకిచ్చాడు. టెస్ట్ కెప్టెన్సీని ఇక తాను చేయబోనన్న కొహ్లీ ఏడేళ్ల పాటూ టీమ్ లో గెలుపొందడానికి తాను చేయగలిగినంతా చేస్తున్నానన్నాడు. సౌతాఫ్రికాలో టెస్ట్ సీరీస్ కోల్పోయిన మరుసటి రోజే కొహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇన్నాళ్లూ అవకాశమిచ్చిన ధోనీ, రవిశాస్త్రి, బీసీసీఐలకు ఆయన ట్విటర్ లో ధన్యవాదాలు తెలిపాడు. తన టోటల్ కెరీర్ లో 68 టెస్టులకు కొహ్లీ కెప్టెన్సీ చేశాడు.