Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ జోరు

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ విజయాల జోరు కొనసాగుతోంది.

Update: 2021-07-30 11:45 GMT

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ జోరు

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ విజయాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరి సింధు సత్తా చాటగా తాజాగా భారత హాకీ జట్టు విజయ పరంపరను కంటిన్యూ చేసింది. ఇవాళ జపాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుని క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. జపాన్‌పై 5-3 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. మరోవైపు నిన్న అర్జెంటీనాపై 3-1 తేడాతో సాధించిన విజయంతో పూల్-ఏలో నాలుగు విజయాలను సొంతం చేసుకుని క్వార్టర్స్‌కు చేరుకుంది.

Tags:    

Similar News