T20 World Cup 2021 - Namibia vs Pakistan: నమీబియాపై పాకిస్థాన్‌ గెలుపు

T20 World Cup 2021 - Namibia vs Pakistan: సెమీస్‌కు చేరిన పాకిస్థాన్‌, పట్టికలో టాప్‌ పొజిషన్‌...

Update: 2021-11-03 02:19 GMT

T20 World Cup 2021 - Namibia vs Pakistan: నమీబియాపై పాకిస్థాన్‌ గెలుపు

T20 World Cup 2021 - Namibia vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై పాకిస్థాన్‌ గెలిచింది. 45 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన పాక్‌.. టీమ్‌ 2 పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఓపెనర్లు బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ అర్ధ శతకాలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో హసన్‌, అలీ, వసీమ్‌, రవూఫ్‌, షాదాద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

Tags:    

Similar News