చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని

MS Dhoni: 2008 నుంచి చెన్నై కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని

Update: 2022-03-24 10:00 GMT

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని

MS Dhoni:  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నారు. ఆ స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. 2008 నుంచి చెన్నై జట్టుకు ధోని సారధ్యం వహిస్తున్నారు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ధోని సారథిగా 212 మ్యాచ్ లు ఆడిన చెన్నై జట్టు 204 సార్లు విజయం సాధించింది.

Tags:    

Similar News