IPL 2021 SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2021 SRH vs DC: నేడు (ఆదివారం) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

Update: 2021-04-25 13:42 GMT

IPL 2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (ఆదివారం) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.ఈ మేరకు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది.

ప్లేయింగ్ లెవన్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మీర్, మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

Tags:    

Similar News