India Race League: హైదరాబాద్‌లో అర్ధాంతరంగా నిలిచిన ఇండియన్ రేసింగ్ లీగ్

India Race League: ట్రయల్ రన్స్‌కే పరిమితమైన ఇండియా రేస్ లీగ్

Update: 2022-11-20 13:15 GMT

India Race League: హైదరాబాద్‌లో అర్ధాంతరంగా నిలిచిన ఇండియన్ రేసింగ్ లీగ్

India Race League: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. వరుస ప్రమాదాలు జరగడం, చీకటి పడటంతో.. ట్రయల్ రన్స్‌కే పరిమితం చేశారు. సాంకేతిక కారణాల వల్ల.. తరచుగా ప్రమాదాలు జరగడంతో.. రేస్‌ను అర్ధాంతరంగా నిలిపేశారు. మరోవైపు ఈ ఈవెంట్‌కు రెండు రోజులు మాత్రమే ప్రభుత్వం అనుమతివ్వడంతో.. రేపు నిర్వాహిద్దామని అనుకున్నా.. అవకాశం లేకుండా పోయింది. దీంతో.. ఫైనల్‌ రేస్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులు, క్రీడాభిమానులు మధ్యలోనే వెనుదిరిగారు.

Full View
Tags:    

Similar News