Indian Railway: వేసవి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
Indian Railway: అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ
Indian Railway: వేసవి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
Indian Railway: విశాఖలోని ద్వారకా పీఎస్ పరిధిలోని విషాదం జరిగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్‌రావు సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం ఐదు గంటలకు విధులకు హాజరైన ఆయన తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఓబీ బ్యాంక్‌లో గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.