Payal Rajput: ప్యాంట్ లేకుండా పాయల్.. మంటలు రేపిన Rx 100 బ్యూటీ
Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్.
Payal Rajput (instagram)
Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్..ఆ తర్వాత 6 సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్. తనకు అందాల ఆరబోత తప్ప మరేం తెలియదు అన్నట్లు ప్రతీ సినిమాలోనూ గ్లామర్ షోతో రెచ్చిపోతుంది పాయల్. అయినా కూడా బ్రేక్ అయితే రాలేదు. ఇప్పుడు ప్యాంట్ లేకుడా షర్ట్ వేసుకుని రెచ్చగొడుతుంది. పాలయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.