Yogi Adityanath: అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. 500 ఏళ్ల స్వప్నం నెరవేరింది
Yogi Adityanath: ఇకపై ఇక్కడ దీపోత్సవం, గ్రామోత్సవం, రామనామ సంకీర్తనలే
Yogi Adityanath: అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. 500 ఏళ్ల స్వప్నం నెరవేరింది
Yogi Adityanath: అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవంతో 5వందల ఏళ్ల స్వప్నం నెరవేరిందన్నారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. ఇప్పుడు అయోధ్య వీధులు తుపాకీ కాల్పులతో ప్రతిధ్వనించవు. కర్ఫ్యూ ఉండదు. ఇక్కడ దీపోత్సవం, రామోత్సవాలు ఉంటాయన్నారు. శ్రీరాముడి పేరు 'సంకీర్తన' వీధుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇది రామ్ లల్లా రామరాజ్య ప్రకటన అని యోగి అన్నారు. ఎన్నో ఉద్యమాల తర్వాత ఇవాళ ఉపశమనం కలిగింది. త్యాగాలు చేసిన అందరికీ తలవంచి నమస్సులు తెలియజేస్తున్నా అన్నారు యూపీ సీఎం యోగీ అధిత్యనాథ్.