Pralhad Joshi: రాహుల్ ఎక్కడ యాత్రచేస్తే అక్కడ కాంగ్రెస్ నాశనమే..
Pralhad Joshi: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Pralhad Joshi: రాహుల్ ఎక్కడ యాత్రచేస్తే అక్కడ కాంగ్రెస్ నాశనమే..
Pralhad Joshi: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాహుల్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ కాంగ్రెస్ ఖతమవుతుందన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రి మన్సుక్ మాండీయ చెప్పినట్లు మార్గదర్శకాలు పాటిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగానీ రాహుల్ ఎలాంటి యాత్రలు చేసినా తమకేమీ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. కాగా తన భారత్ జోడోయాత్రకు ఆదరణ చూసి బీజేపీ బయపడుతోందన్న వ్యాఖ్యలు సరికావని ఖండించారు ప్రహ్లాద్ జోషి.